కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Bangalore_Wikipedian_on_phone_5_closeup.jpg| right|thumb| స్మార్ట్ ఫోన్ లో తెలుగు కీ బోర్డు]]
[[బొమ్మ:I18N Indic TeluguInscript.png|right|thumb|ఇన్స్క్రిప్ట్ తెలుగు ఓవర్ లే ]]
కంప్యూటర్ మరియు ఫోన్ కీ బోర్డులు సాంప్రదాయికంగా భౌతిక మీటలు కలిగివుండేవి. వీటిపై సాధారణంగా ఇంగ్లీషు అక్షరాలే ముద్రించబడివుండేవి. అందువలన తెలుగు టైపు నేర్చుకోవడం కొంత కష్టంగా వుండేది. ఇటీవల స్మార్ట్ ఫోన్ల లేక టాబ్లెట్ కంప్యూటర్ లో స్పర్శా తెర (touch screen) సాంకేతీకాలుసాంకేతికాలు వుండటం వలన తెలుగు అక్షరాలు చూపించడం, దానివలన టైపు చేయడం అత్యంత సులభం అవుతున్నది. సాంప్రదాయక భౌతిక కీ బోర్డులకు ప్రామాణికాలు తయారైనా అవి అంతగా ప్రజాదరణ పొందలేక, వివిధ రకాల పద్ధతులు వాడుకలోకి వచ్చాయి.
 
==తెలుగు కీ బోర్డులలో రకాలు==
"https://te.wikipedia.org/wiki/కీ_బోర్డు" నుండి వెలికితీశారు