ఆటలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==నిరోధక విధానం==
ఆటలమ్మ సోకిన బిడ్డను, తక్కిన పిల్లలతో కలసి ఆడుకోనివ్వరాదు. తక్కిన పిల్లలకు దూరంగా ఉంచాలి. మశూచికం వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలన్నీ ఆతలమ్మ సోకినప్పుడూ తీసుకోవాలి. నీటి బొబ్బలు ల శరీరం మెడ ఏర్పడుతుంది. అల మొదలయిన నీటి బొబ్బాలని గోర్లతో గీకరాదు, గోర్లతో గీకడం వాళ్ళ మరింత అక్కువ అయ్యే ప్రమాదం వుంది. రోగిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి, పలుచన అయిన దుస్తులు ధరించాలి. చేతి గొర్లను కతిరించడం చాల ముక్యం. వైద్య నిపుణులు యిచ్చిన మందులను వాడటం చాల ముక్యం.
 
==ముత్యాలమ్మ==
"https://te.wikipedia.org/wiki/ఆటలమ్మ" నుండి వెలికితీశారు