"వాడుకరి చర్చ:Rajasekhar1961" కూర్పుల మధ్య తేడాలు

లేదా ఇంకేమైనా చూచనలు వుంటే చెప్పండి.
నెనరులు: ఇట్లు . భాస్కర నాయుడు. [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 03:20, 31 మే 2012 (UTC)
13.===జాతీయాల గురించి===
ఇప్పటివరకు నాకు తెలిసిన జాతీయాలను చేర్చాననుకుంటున్నాను. ఇదేమి అంతం కాదు. అయినా ఇప్పటి వరకు వున్న జాతీయాలను ఒక క్రమంలో పెట్టానను కుంటున్నాను.. కాక పోతె వాటిని అక్షర క్రమంలొ చేర్చాల్సి వున్నది. దాన్ని తర్వాత చేయ వచ్చు. ఈ విషయంలొ మనం చేయగలిగిన పని ఏమైనా వున్నదంటే తెలియ జేయండి. చేద్దాం. [[ప్రత్యేక:Contributions/119.82.120.209|119.82.120.209]] 17:20, 2 జూన్ 2012 (UTC)
===ఆవశ్యక నూనెలు===
రాజశేఖరుగారు,
ఆవశ్యకనూనెలను కొత్తవ్యాసాలశీర్షికలో పెట్టినందుకు ధన్యవాదాలు. కామన్సు నుండి బొమ్మల అప్ లోడింగ్ గురించి నాకు అనుభవం లేదు.అయినా ప్రయత్నిస్తాను. అలాగే en.essential చదివి వ్యాసాన్ని మెరుగు పరుస్తాను. మీ సలహకు ధన్యవాదాలు.[[వాడుకరి:Palagiri|Rama krishna reddy.P]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 12:06, 11 జూన్ 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/733795" నుండి వెలికితీశారు