వాడుకరి చర్చ:Arjunaraoc: కూర్పుల మధ్య తేడాలు

419 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
:::::అర్జున్ గారు,నేను షిజు గార్ని సంప్రదించాను.వికీ సోర్సులో పురాతన(భారతం,రామాయణం వంటివి) మరియు కాపీరైట్‍లేని పుస్తకాలని స్వీకరిస్తారు.వర్తమాన,స్వంత రచనలకు వికీ బుక్సును సంప్రదించమన్నారు.వికీ బుక్సులో ఎవరిని సంప్రదించాలో సలహ యివ్వగలరా?[[వాడుకరి:Palagiri|Rama krishna reddy.P]] ([[వాడుకరి చర్చ:Palagiri|చర్చ]]) 14:03, 1 జూన్ 2012 (UTC)
:::::: స్వంతరచనలు పిడిఎఫ్ రూపంలో కామన్స్ లో స్వేచ్ఛనకలుహక్కుల షరతులతో చేర్చటం మంచిది. అది మీరు ఇప్పటికే చేశారు. దానిని సమిష్టిగా అభివృద్ధి చేయదలచుకుంటే మరియు శోధనాయంత్రాల ద్వారా మీ పుస్తకంలోని ప్రతి చిన్న వివరము అందరికీ మరింతగా అందుబాటులోకి రావాలంటే, వికీబుక్స్ లో మీ పుస్తకం ప్రతి ఒక్క అధ్యాయం ఒక వ్యాసంగా తయారు చేయాలి. స్కాన్ చేసిన లేక పిడిఎఫ్ రూపు నుండి టైపు చేయటాన్ని సులభతరం చేసే సమిష్టి కృషికి వికీసోర్స్ లోనే సరిపోయే పొడిగింతలున్నాయి. దానిని వాడుకొనటానికి వీలు లేదంటే, మీరు ఇతర వికీ జాలస్థలులలో ప్రయత్నించాలి. ఇప్పటికే తెవికీబుక్స్ లో వున్న ఉదాహరణ పుస్తకం కొరకు[[wikibooks:ఉబుంటు_వాడుకరి_మార్గదర్శని]] చూడండి. వికీబుక్స్ లో రాయటానికి, వికీపీడియాలో రాయటానికి ఏమి తేడాలేదు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:37, 3 జూన్ 2012 (UTC)
 
 
==హైదర్ ఆలీ వ్యాసం==
అయ్యా వికీపిడీయాలో నేను వ్రాసిన [[హైదర్ ఆలీ]] వ్యాసాన్ని చూసి ఎలా ఉందో చెప్పగలరు.--[[వాడుకరి:Sridhar10001|Sridhar10001]] ([[వాడుకరి చర్చ:Sridhar10001|చర్చ]]) 10:40, 12 జూన్ 2012 (UTC)
196

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/734058" నుండి వెలికితీశారు