"హైదర్ అలీ" కూర్పుల మధ్య తేడాలు

4,456 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు)
{{Infobox Monarch
| name = హైదర్ అలీ
| title = మైసూరు పాలకుడు
| image = [[Image:HyderAli.jpg|200px|హైదర్ అలీ చిత్రం - చిత్రకారుడు విలియం డిక్స్, 1846]]
| reign = 1761 - 1782
| coronation =
| predecessor =
| successor = [[టిప్పు సుల్తాన్]]
| suc-type =
| heir =
| issue =
| royal house =
| royal anthem =
| father =
| mother =
| date of birth = 1722
| place of birth =
| date of death = 1782
| place of death = [[చిత్తూరు]]
| buried =
| Religion = [[ఇస్లాం]] ([[షియా ముస్లిం]])
}}
'''హైదర్ అలీ''' (ఆంగ్లం : '''Hyder Ali'''), (జననం: 1722 - మరణం : 1782). [[మైసూరు రాజ్యము]] నకు చెందిన ఒక జనరల్. [[టిప్పు సుల్తాన్]] యొక్క తండ్రి.
 
==వ్యక్తిగత జీవితం==
 
హైదర్ అలీ, దక్కను ప్రాంతపు [[గుల్బర్గా]] కు చెందిన ఓ ఇస్లామీయ ఫకీరు యొక్క మునిమనుమడు. ఇతడి తండ్రి, [[కోలారు]] జిల్లా బుడికోటె కు చెందిన ఒక ''నాయక్'' లేదా ప్రధాన రక్షక భటుడు. ఇతడి జననం బుడికోటెలో 1717-1722 కు మధ్య జరిగినది. యవ్వన దశలో, ఇతడి అన్నకు సహాయకునిగా, మైసూరు సైన్యంలో పనిచేశాడు. ఫ్రెంచి అధికారి 'జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లెక్స్' తో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.
 
==పాలన==
మైసూరు రాజు చామరాజ వోడయార్ బ్రిటిష్ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేవాడు కావడం వల్ల చామరాజుని గద్దె దించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. హైదర్ అలీ [[శ్యామయ్య అయ్యంగార్]] అనే బ్రాహ్మణ మంత్రి సహాయంతో పరిపాలన చేశాడు. ఇతను శ్రీరంగపట్టణాన్ని రాజధానిగా ఎంచుకున్నాడు.
 
== పాదపీఠికలు ==
 
{{reflist|2}}
 
==మూలాలు==
* భగవాన్ ఎస్.గిద్వానీ ''ద స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్''.
* 1911 Encyclopaedia Britannica references:
** LB Bowring, Haidar Ali and Tipu Sultan, ''Rulers of India'' series (1893)
** For the personal character and administration of Hyder Ali see the ''History of Hyder Naik'', written by Mir Hussein Ali Khan Kirmani (translated from the Persian by Colonel Miles, and published by the Oriental Translation Fund)
** The curious work written by M Le Maitre de La Tour, commandant of his artillery, ''L'histoire d'Hayder-Ali Khan'', Paris, 1783
** For the whole life and times see Wilks, historical ''Sketches of the South of India'' (1810-1817).
* [http://encycl.opentopia.com/term/ టిప్పు సుల్తాన్- ఒక షియా ముస్లిం]
 
==ఇవీ చూడండి==
 
*[[మైసూరు రాజ్యము]]
*[[వడయారు]]
*[[టిప్పు సుల్తాన్]]
 
 
[[వర్గం:భారత రాజులు]]
[[వర్గం:ముస్లిం రాజులు]]
[[వర్గం:భారతీయ ముస్లింలు]]
[[వర్గం:కర్ణాటక ప్రజలు]]
[[వర్గం:1722 జననాలు]]
[[వర్గం:1782 మరణాలు]]
 
[[en:Hyder Ali]]
[[hi:हैदर अली]]
[[kn:ಹೈದರಾಲಿ]]
[[ta:ஐதர் அலி]]
[[ml:ഹൈദർ അലി]]
[[ca:Haidar Ali]]
[[de:Haidar Ali]]
[[es:Hyder Ali]]
[[fr:Haidar Alî]]
[[ka:ჰაიდარ ალი]]
[[mr:हैदरअली]]
[[no:Haider Ali]]
[[sv:Haidar Ali]]
[[tr:Haydar Ali]]
[[ur:سلطان حیدر علی]]
196

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/734129" నుండి వెలికితీశారు