|
|
రాగమయి [[కాళీపట్నం రామారావు]] గారి ఒకానొక ప్రసిద్ద [[నవల]]. ఈ నవలను రచయిత [[నవంబరు]] [[1950]]లో రచించారు. మలి ముద్రణ [[అక్టోబరు]] [[1974]] లో జరిగినది.
[[బొమ్మ:Kalipatnam Ramarao ragamayi novel cover page.JPG|225px|thumb|right|రాగమయి నవల ముఖ చిత్రము]]
==విశేషాలు==
* రచయిత మొదటి పేజీలో ఈ నవలను అంకితమిస్తూ ఇలా రాసుకున్నారు. నేను ఒకప్పుడు మద్రాసు వీధులలో దిక్కు తోచక అల్లాడుతున్నప్పుడు నాకు అయాచితంగా సహాయం చేసిన ఒకానొక గుంటూరు సజ్జనునకు, పేరైనా గుర్తుంచుకొనలేక పోయిన నా కృతజ్నతా హీనతకు శాశ్వత చిహ్నంగా ఈ అంకితం.
* రచయిత స్త్రీల మధ్య ముఖ్యంగా అత్తాకోడళ్ళ, వదినా మరదళ్ల మధ్య ఉండే సంభాషణలను అత్యంత సహజంగా రాయడం జరిగినది.
==పాత్రలు==
*గిరిజమ్మ
*జానకి
*ఉమ
*శేఖరం
*శేషగిరి
==కధా గమనము==
==రచయిత ఇతర రచనలు==
* [[యజ్ఞం (నవల)]]
* [[జీవధార]]
* [[అభిమానాలు]]
* రుతుపవనాలు (కథా సంకలనం)
* కారా కధలు
[[వర్గం:తెలుగు నవలలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
|