ఎర్రచందనం: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
Arjunaraocbot (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 719783 ను రద్దు చేసారు
పంక్తి 16:
| binomial_authority = [[L.f.]]
}}
'''ఎర్ర చందనం''' ([[ఆంగ్లం]] Red sandalwood) చెట్టు ప్రపంచం మొత్తంలో [[వైఎస్ఆర్ జిల్లాకడప]] జిల్లా లొ తప్ప మరెక్కడా దొరకదు. ఈ చెట్టు [[కలప]]తో చేసే వాయిద్యాన్ని [[జపాన్]] లో సంగీత సాధనం గా ఉపయూగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం. దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయిననూ దీనికి చాలా విలువ ఉండటచే కొంతమంది దొంగతనంగా ఎగుమతి (స్మగ్లింగ్) చేస్తుంటారు.
 
ఎర్ర చందనం అత్యంత విలువైన కలప: దీన్ని ఎర్ర బంగారం అనికూడ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరెక్కడా పెరగదు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడ కేవలం నాలుగు జిల్లాలలో మాత్రమె పెరుగు తుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో విస్తరించి వున్న నల్లమల అడవులలో మాత్రమె ఈ ఎర్ర చందనం చెట్లు పెరుగు తాయి.
"https://te.wikipedia.org/wiki/ఎర్రచందనం" నుండి వెలికితీశారు