సంజీవని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
[[image:Selaginella-sp.jpg|thumb|right|సంజీవని మొక్క]]
సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన ఒక మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్. ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా భారతదేశంలోని తూర్పు మరియు పడమర కనుమలలోని ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. నల్లమల అడవుల్లో చెంచు తెగ వారు నిస్సత్తువకు సంజీవని <ref> Ethnomedicinal Importance of Pteridophytes used by Chenchus of Nallamalais, Andhra Pradesh, India - by K. Thulsi Rao1, K.N. Reddy, C. Pattanaik3 & Ch. Sudhakar </ref/> మొక్కలను గుజ్జుగా దంచి రోజుకు ఒక చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి మూడు రోజుల పాటూ సేవిస్తారు. [[రామాయణం]] - యుద్ద కాండలో పేర్కొన బడ్డ సంజీవని మొక్క ఇదే.
==References==
{{ref list}}
 
[[File:At Jambavan's urging, Hanuman goes to the Himalayas to find the four healing plants.jpg|thumb|left|At Jambavan's urging, Hanuman goes to the Himalayas to find the four healing plants]]
 
[[File:Hanuman in Terra Cotta.jpg|thumb|Hanuman retrieves Sanjeevani by taking the entire mountain]]
 
 
[[en:Selaginella bryopteris]]
"https://te.wikipedia.org/wiki/సంజీవని" నుండి వెలికితీశారు