సంజీవని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
[[image:Selaginella-sp.jpg|thumb|right|సంజీవని మొక్క]]
సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్ ( Selaginella bryopteris ). ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు మరియు పడమర కనుమలలోనికనుమలలో, మరియు ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. ఈ మొక్క నీళ్ళు లేని సమయాల్లో చచ్చినట్టుగా ముడుచుకొని ఉంటుంది. నీరు లభ్యమైనప్పుడు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. నల్లమల అడవుల్లో చెంచు తెగ వారు నిస్సత్తువకు సంజీవని <ref> Ethnomedicinal Importance of Pteridophytes used by Chenchus of Nallamalais, Andhra Pradesh, India - by K. Thulsi Rao, K.N. Reddy, C. Pattanaik & Ch. Sudhakar </ref> మొక్కలను గుజ్జుగా దంచి రోజుకు ఒక చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి మూడు రోజుల పాటూ సేవిస్తారు. [[రామాయణం]] - యుద్ద కాండలో పేర్కొన బడ్డ సంజీవని మొక్క ఇదే.
[[File:At Jambavan's urging, Hanuman goes to the Himalayas to find the four healing plants.jpg|thumb|left|At Jambavan's urging, Hanuman goes to the Himalayas to find the four healing plants]]
[[File:Hanuman in Terra Cotta.jpg|thumb|Hanuman retrieves Sanjeevani by taking the entire mountain]]
"https://te.wikipedia.org/wiki/సంజీవని" నుండి వెలికితీశారు