బ్రహ్మ కమలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==ప్రాముఖ్యత==
హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలం పై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాలు-చేతి వ్రేళ్ళ పక్షవాతానికి, మరియూ మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో బ్రహ్మకమలం ఆకులు, వేళ్ళు ఎండబెట్టి పొడిగా చేసి, 200 గ్రాముల పొడిని దేవదారు 20 మి.లీ నూనెలో కలిపి గుజ్జుగా చేసి విరిగిన ఎముకల భాగాల మీద పూస్తారు <ref> Indigenous knowledge and medicinal plants used by Vaidyas in Uttaranchal, India - by Chandra Prakash Kala, Nehal A Farooquee, and BS Majila </ref>. అయితే దక్షిణ భారత దేశంలో మాత్రం Orchid Cactus (Epiphyllum oxypetalum) అనే కాక్టస్ మొక్క యొక్క పువ్వును బ్రహ్మకమలమని విశ్వసిస్తారు.
 
==మూలాలు==
{{మూలల జాబితా}}
 
==వికీపిడియా లింకులు==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_కమలం" నుండి వెలికితీశారు