తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
*కూర -- ఈ పదం బదులు 'కర్రీ' అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు నీ కర్రీ ఏంటి?
*పూర్తి -- ఈ పదం బదులు 'కంప్లీట్' అని వాడుతున్నారు. ఉదా: కంప్లీట్ చేశావా?
*ఉదయం-- ఈ పదం బదులు - మార్నింగ్ అని వాడుతున్నారు. ఉదా: రేపు మార్నింగ్ కలుద్దాం
*ఉదయం--
*మధ్యాహ్నం-- ఈ పదం బదులు - ఆఫ్టర్ నూన్ అని వాడుతున్నారు. ఉదా: రేపు ఆఫ్టర్ నూన్ రా
*మధ్యాహ్నం--
*సాయంత్రం-- ఈ పదం బదులు - ఈవ్ నింగ్ అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు ఈవ్ నింగ్ కలుద్దాం
*సాయంత్రం--
*రాత్రి-- ఈ పదం బదులు నైట్ అని వాడుతున్నారు. ఈ నైట్ కే పని పూర్తి చేద్దాం
*రాత్రి--
*మంగలి-- ఈ పదం బదులు బార్బర్ అని వాడుతున్నారు. బార్బర్ దగ్గరికి వెళ్ళుతున్నావా?
*మంగలి--
*క్షవరం -- ఈ పదం బదులు హెయిర్ కట్ అని వాడుతున్నారు. హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళుతున్నా
*కొట్టు--
*నమస్కారం--
Line 21 ⟶ 22:
*ప్రదేశం--
*దృశ్యం--
*క్షవరం --
*తారీఖు
*ఖరీదు, వెల--
*నీళ్ళు--
*సీసా--
*మేడ--
 
==తెలుగు భాషను కాపాడుకునే విధానం==
తెలుగు మాతృభాష అని, ఇంగ్లీషు కేవలం బ్రతుకు తెరువు కోసం మాట్లాడే పరాయి భాష అని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజెప్పాలి. ముందుగా మాతృ భాష నేర్చుకుంటే పరాయి భాష చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కనుక పిల్లలకు విధ్యార్ధి దశనుండే తెలుగు భాషను అలవరచాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల చేత మమ్మీ, డాడీలకు బదులు అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలి. పిల్లలకు నీతి పద్యాలు బోధించాలి.