తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==పరిచయం==
తెలుగు భాషతెలుగుభాష అతి ప్రాచీన మైనప్రాచీనమైన ద్రావిడ భాష. తెలుగు ద్రావిడ భాష అయినప్పటికీ చాలా వరకూ సంస్కృత పదలతోపదాలతో ప్రభావితమయ్యింది. 1515వ వ శతాబ్దం లోశతాబ్దంలో నికోలా డా కాంటీ అను బ్రిటీష్ మహాశయుడు తెలుగు నుతెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా అభివర్ణించాడు. తుళువతుళువరాజు రాజు శ్రీ కష్ణ దేవరాయలుశ్రీకృష్ణదేవరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషను హర్షించాడు. ఎంతో మధురమైన, తియ్యనైన తెలుగు భాష నేడు ఆంగ్ల భాషఆంగ్లభాష విష ప్రభావానికి గురి అయ్యి ఎన్నో వాడుక పదాలుపదాలను కోల్పోంతోందికోల్పోతోంది. దురదృష్టవ శాత్తుదురదృష్టవశాత్తు ఈరోజుల్లో సాధారణ వ్యక్తి మాట్లాడే భాషలో దాదాపు సంగంసగం వరకూ ఆంగ్ల పదాలే విన్పిస్తున్నాయివినిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తులు ఇంగ్లీషు లోఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు అంటే తప్పని సరిగాతప్పనిసరిగా వారు తెలుగు వారుతెలుగువారు అయి ఉంటారని భావించవచ్చు.
 
==అంతరంచిపోతున్నఅంతరించిపోతున్న పదాలు==
*అమ్మ, నాన్న -- ఈ పదాలకి బదులు మమ్మీ, డాడి అని వాడుతున్నారు.
*కూర -- ఈ పదం బదులు 'కర్రీ' అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు నీ కర్రీ ఏంటి?