ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: lmo:Astronomia
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:Crab Nebula.jpg|thumb|right|250px| [[హబుల్ టెలీస్కోపు]] నుండి వచ్చిన నానా వర్ణములు గల[[క్రాబ్ నెబ్యులా]], ఒక [[సూపర్నోవా శేషము]].]]
'''ఖగోళ శాస్త్రము''' (astronomy) అంటే నభోమండలం గురించిగురించిన అధ్యయనం. సంస్కృతంలో 'ఖ' అంటే స్పేస్ (space)అంతరిక్షశాస్త్రం. 'గోళం' అంటే స్ఫియర్ (sphere) కనుక ఖగోళం అంటే సెలెస్టియల్ స్ఫియర్ (celestial sphere). అంటే అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదుల గురించి చెప్పే [[విజ్ఞాన శాస్త్రం]]వివరిస్తుంది. ఈ 'ఖ' అన్న ధాతువు నుండి వచ్చినదే ఖ = ఆకాశంలో, గమ = తిరిగేది; కనుక ఖగం = పక్షి, లేదా గాలిపటం. అదే విధంగా astro అంటే నక్షత్రం. nomy అంటే లెక్క పెట్టడం, కనుక astronomy అంటే నక్షత్రాలని లెక్కపెట్టడం.

ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. [[టెలిస్కోపుదూరదర్శిని]] (టెలిస్కోపు) కనుక్కున్నకనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానం తోపరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడినది. అవి:
* పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy)టెలిస్కోపులు, కంప్యూటర్ లు వగైరా పరికరాలను నిర్మించడము, వాటి నిర్వహణ, వాటి ఫలితాలను శుద్ధి(process) చెయ్యడమువిశ్లేషించడము.
* సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics) లో గణిత సంభూతమైన విశ్లేషక నమూనా లనునమూనాలను బట్టి విశ్వ రహస్యాలను కనుక్కోవడము.

''ఖగోళశాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, [[ఔత్సాహిక శాస్త్రజ్ఞులు]] (ఉత్సాహవంతులైన, నూతన, అనుభవము లేని, శాస్త్రజ్ఞులు) కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక్కున్నారు.(టెలిస్కోపు, ఉత్సాహము ఉంటే చాలు మరి). లక్షల [[గేలెక్సీ]](నక్షత్ర కూటమి) ల తోలతో, కోట్లాది నక్షత్రాలతో ఈ విశ్వము అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

== చరిత్ర ==
భారతీయ [[జ్యోతిష శాస్త్రము]](astrology)లో ఖగోళశాస్త్రానికి విశేష ప్రాముఖ్యత ఉంది. [[సూర్యసిద్ధాంతము]] అతి ప్రాచీన ఖగోళశాస్త్ర గ్రంథం. దీని రచయిత ఎవరో తెలియదు. [[ఆర్యభట్ట]], [[వరాహమిహిరుడు]] ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు. భారతదేశం తోభారతదేశంతో పాటు ప్రాచీన [[బాబిలోనియా]], [[పర్షియా]], [[ఈజిప్టు]], [[గ్రీసు]], [[చైనా]] లలో [[ఖగోళ వేధశాల]](astronomical observatories)లు నిర్మించబడ్డాయి. సూర్య, చంద్ర, నక్షత్రాదు లనక్షత్రాదుల గమనము ఆధారంగా ఋతువులు, వర్షాలను నిర్ధారించి వాటిని బట్టి పంటలను వేసుకునేవారు. భూమి విశ్వకేంద్రమనీ, భూమి చుట్టూ నక్షత్రాలు గ్రహాలు పరిభ్రమిస్తున్నాయనీ నమ్మే వారు ([[టాలెమీ భూకేంద్ర/జియోసెంట్రిక్ సిద్ధాంతము]]).

[[టెలిస్కోపు]] కనుగొనక ముందు కూడా రోదసి (space) గురించి చాలా ముఖ్యమైన విషయాలు కనుగొనబడ్డాయి. వాటి లో కొన్ని [http://en.wikipedia.org/wiki/Axial_tilt భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య యొక్క కోణము], సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చే కాలాన్ని ముందే అంచనా వెయ్యడము, చంద్రుని వైశాల్యము, భూమికి చంద్రునికి ఉన్న దూరము.

"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు