అమృత్‌సర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
[[దస్త్రం:Golden Temple 1.jpg|thumb|left|హరిమందిర్ సాహిబ్]]
 
==[[స్వర్ణ దేవాలయం:]] ఉత్తర భారతం.==
[[దస్త్రం:Golden Temple 1194.jpg|right|thumb|250px|స్వర్ణ దేవాలయం, అమృత్ సర్]]
ఈ ఆలయం ఉత్తర భారతంలోని [[అమృతసర్]] లో వున్నది. [[సిక్కు]] మతస్తులకు అతి పవిత్రమైన ఈ అలయానికి నాలుగు వందల ఏండ్ల చరిత్ర వున్నది. ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వందల కిలోల [[బంగారం]] వాడారు. ఈ ఆలయానికి సిక్కు మతస్తులే గాక అన్య మతస్తులు కూడ వస్తుంటారు. రోజు ఈ ఆలయాన్ని మూడున్నర లక్షలమంది దర్శిస్తుంటారు. పర్వ దినాలలో వీరి సంఖ్య పది లక్షలవరు వుంటుంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల కు పైనే వుంటుంది. పండగ దినాలలో ఆదాయం నాలుగు కోట్లు వుంటుంది. ఈ అమృతసర్ స్వర్ణ దేవాలయం సంపద విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే వుంటుంది.
"https://te.wikipedia.org/wiki/అమృత్‌సర్" నుండి వెలికితీశారు