"ఆటలు" కూర్పుల మధ్య తేడాలు

1,363 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: ur:کھیل کود)
== తొక్కుడు బిళ్ళ ==
{{main|తొక్కుడుబిళ్ళ}}
 
==బొమ్మల పెళ్ళి==
పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు ఆట బొమ్మలను తెచ్చుకుని పెళ్ళి ఆట ఆడుకునేవారు. ఆట బొమ్మలకు పెళ్ళి వస్త్రాలు తొడిగి, వియ్యపువారి బొమ్మలను కూడా పెట్టేవారు. పిల్లలందరూ పెద్దల వేషధారణలో వచ్చి కూర్చుంటారు. పెళ్ళిలోని కన్యాదానం, జీలకర్ర-బెల్లం వంటి ఘట్టాలను నిర్వహించి చివరకు వరుడి బొమ్మ చేతికి చిట్టి మంగళ సూత్రాన్ని తగిలించి వధువు బొమ్మ మెడలో పడేలా చేస్తారు. అయితే సంసారపు శిక్షణ ఇచ్చే ఈ ఆట
ఉమ్మడి కుటుంబాల విచ్చిన్నం, ఆధునిక చధువులు, పాశ్చాత్య పోకడల వల్ల నేడు ఆట పూర్తిగా అంతరించిపోయింది.
 
== దాగుడుమూతలు ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/736334" నుండి వెలికితీశారు