"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

వనస్థలిపురమ్
(వనస్థలిపురమ్)
 
గణేశ్ టెంపుల్, రైతు బజార్ మరియు ఎన్ జీ ఓస్ కొలోనైలా లోని బస్సు ప్రాంగనములు ఈ ప్రాంతములో ప్రముఖమైనవి . ఇక్కడ 3 చలన చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయి, అవి సుష్మా, సంపూర్ణ, మరియు విష్ణు థియేటర్లు. ఈ ప్రాంతము నందున్న రైతు బజారు చుట్టుపక్కల గ్రామాల నుంచి తెచ్చి అమ్మ బడే తాజా కూరగాయలకు ప్రసిద్ధి.
వనస్థలి పురంలో వున్న ప్రధాన ఆలయాలు:
 
1.గణెష్ టెంపుల్. ఈ ఆలయ ప్రాంగణం లొ ఇతర అనేక దేవాలయములు కలౌ.\\
2.పద్మావతి సమేత శ్రీ వేంకటేస్వరాలయం.
3.సాయి బాబా ఆలయములు మూడ్.
4.కన్యకా పరమేశ్వరి ఆలయం.
5.యల్లమ్మ దేవాలయము.
6.మార్కొండాలయము.
7.శ్రీ రామాలయము.
8.రాఘవేంద్ర స్వామి వారి ఆలయము.
9.పంచ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం (ఇది చాల పురాతనమైనది)
 
వనస్థలిపురము లో ఎన్నో పేరుగాంచిన విద్యా సంస్థలు కలవు. ఇచ్చట లాయోల స్కూల్స్, సిద్దార్థ పబ్లిక్ స్కూల్, దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, లాయోల మోంటెస్సోరి స్కూల్, నాగార్జున హై స్కూల్, భాష్యం స్కూల్, వనస్థలి స్కూల్, ప్రశాంతి విద్య నికేతన్ స్కూల్ మరియు నారాయణ, రాజధాని, చైతన్య వంటి కళాశాలలు కలవు.
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/736338" నుండి వెలికితీశారు