"ఋతుచక్రం" కూర్పుల మధ్య తేడాలు

24 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
 
==ఋతుచక్ర నియమాలు నాడు - నేడు==
ఋతు చక్ర సమయంలో చెడురక్త విసర్జన వల్ల శరీరంనుండి దుర్గందం వస్తుంది, ఫలితంగా ఆడపిల్లలు, శారీరకంగాబలహీనంగా నీరసంగా, ప్రవర్తనలో చికాకుగా ఉంటారు. అందు వల్ల పూర్వం ఇలా నెలసరి లో ఉన్న స్త్రీలను ఏ పనీ చేయనీయకుండా ఇంటి అరుగుపై చాప వేసి దానిపై కూర్చోబెట్టేవారు. కాబట్టి ఆమె బయట చేరింది అనేవాళ్ళు. బహిష్టు సమయంలో ఆహారంగా అన్నంలో పప్పు - నెయ్యి మాత్రమే తినేవారు. బహిష్టు స్నానం పూర్తి కాగానే గర్భ దోషాలు నివారించబడటానికి గోళీకాయంత పసుపు ముద్ద మ్రింగేవారు. గర్భ దోషాలు ఉండేవి కావు. కాని నేడు స్త్రీ సాధికారత వల్ల, పాశ్చాత్య విష సంస్కృతి ప్రభావం వల్ల అమ్మాయిలు బహిష్టు నియమాలను ఉల్లఘించడం జరుగుతోంది. ఫలితంగా బహిష్టు నొప్పులు, గర్భస్రావాలు జరుగుతున్నాయి.
 
==నెలసరి నేప్కిన్లు ==
1,373

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/736803" నుండి వెలికితీశారు