గున్నార్ మిర్థాల్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1+) (యంత్రము కలుపుతున్నది: he:גונאר מירדאל
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: oc:Gunnar Myrdal; పైపై మార్పులు
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Gunnar Myrdal - Sveriges styresmän.jpg|thumb|right|గున్నార్ మిర్థాల్]]
[[స్వీడిష్ ఆర్థిక వేత్తలు|స్వీడిష్ ఆర్థికవేత్త]] అయిన గున్నార్ మిర్థాల్ [[డిసెంబర్ 6]] , [[1898]] లో జన్మించాడు. [[స్టాక్‌హోమ్]] విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. [[1930]] ప్రాంతంలో తన భార్య [[ఆల్వా మిర్థాల్]] తో కల్సి [[సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాలు|సాంప్రదాయ ఆర్థిక సిద్ధాంతాల]] గురించి గ్రంథం రచించాడు. [[1945]] లో గున్నార్ మిర్థాల్ వాణిజ్య కార్యదర్శిగా స్వీడిష్ కేబినేట్ లో ప్రవేశించాడు. 1947 నుంచి 1957 వరకు అతడు [[ఐక్యరాజ్య సమితి]] [[ఐరోపా ఆర్థిక కమీషన్]] కు చైర్మెన్ గా వ్యవహరించాడు. దక్షిణాసియాలో 10 సంవత్సరాల పాటు ఆర్థిక, సాంఘిక పరిస్థితులను పరిశోధించి [[1968]] లో Asian Drama: An Inquiry into the Poverty of Nations గ్రంథం రచించాడు. ఈ గ్రంథంలో మిర్థాల్ ఆసియా దేశాలలోని పేదరికాన్ని వర్ణించాడు. 1960 నుంచి 1967 మిర్థాల్ స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అర్థశాస్త్రపు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1961లో స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో Institute for International Economic Studies ప్రారంభించినాడు. అతడు అర్థశాస్త్రానికి చేసిన సేవలకు గాను [[1974]] సంవత్సరంలో [[ఫ్రెడరిక్ వాన్ హేయక్]] తో కల్సి సంయుక్తంగా అర్థశాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] లభించింది. మిర్థాల్ స్టాక్‌హోమ్ స్కూల్ను బాగా ప్రభావితం చేసినాడు. ప్రాథమిక దశలో అతను చేసిన ఆలోచనలను తర్వాత [[జాన్ మేనార్డ్ కీన్స్]] సిద్ధాంతీకరించినాడు. ఇతను [[మే 17]], [[1987]] న మరణించాడు. అతని యొక్క మరో ప్రముఖ గ్రంథం An American Dilemma: The Negro Problem and Modern Democracy.
== బయటి లింకులు ==
పంక్తి 38:
[[nn:Gunnar Myrdal]]
[[no:Gunnar Myrdal]]
[[oc:Gunnar Myrdal]]
[[pl:Gunnar Myrdal]]
[[pnb:گنار مرڈل]]
"https://te.wikipedia.org/wiki/గున్నార్_మిర్థాల్" నుండి వెలికితీశారు