తొలకరి: కూర్పుల మధ్య తేడాలు

502 బైట్లు చేర్చారు ,  10 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనముల రాకతో వర్షాకాలం ప్రారంభమవ...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనముల రాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనముల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.
 
==వ్యవసాయ పనులు ప్రారంభం==
ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదును బారుడంతో రైతులు భూమిని ఎద్దుల ద్వారా లేక ట్రాక్టర్ల ద్వారా దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.
 
 
==ఇవి కూడా చూడండి==
32,629

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/737057" నుండి వెలికితీశారు