ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

→‎రామరాజ్యం: ఇక్కడ ఉంచిన దస్త్రం అసందర్బంగా ఉన్నది. అందుకని తొలగించడమైనది
పంక్తి 14:
==ఉత్తర రామాయణం కధ==
===రామరాజ్యం===
[[దస్త్రం:Rama restores righteousness to the realm.jpg|thumb|left|తపస్సు చేసుకుంటున్న శంభుకుడిని వధించిన రాముడు]]
శ్రీ రామ పట్టాభిషేకం తరువాత [[అయోధ్య]]లో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. అందుకే ఇప్పటికీ శ్రేయో రాజ్య పరిపాలనకు రామ రాజ్యాన్ని ఉదాహరణగా వాడతారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు