భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Srujan1001 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Srujan1001 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
సంఖ్యా పరంగా '''భారతీయ చలన చిత్ర రంగం ''' [[ప్రపంచం]]లో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను [[సినిమా]]లను నిర్మిస్తున్నారు. [[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[బెంగాలీ]] భాషలలో సినిమా నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉన్నది. ఈ మధ్య కాలం లో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం భారత దేశం లొనే కాక దక్షినాసియా, రష్యా, అరబ్బు మరియు ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.కైరో లో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వెదికల్లో
భారత దేశం నుంచి శివాజీ గణేశన్ మరియు యెస్.వి.రంగా రావు లకు ఉత్తమ నటుడి గా పురస్కారలు లభించాయి.
భారత చలన చిత్ర రంగాన్ని ముఖ్యంగా రెండు భాగాల కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలన చిత్ర రంగం మరియు దక్షిణ భారత చలన చిత్ర రంగం . ఉత్తర భారత చలన చిత్ర రంగం లో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలున్నా [[హిందీ]] చిత్ర రంగం బోలీవుడ్ దే పైచేయి గా వుంటుంది. మరో పక్కన దక్షిణ
భారత చలన చిత్ర రంగం లో [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం ]], [[కన్నడ]] భాషల చిత్ర పరిశ్రమలు పొటా పోటీ గా మరియు కలసి మెలసి వుంటాయి.
1904లో మొట్టమొదటిసారి భారతదేశంలో "సినిమా చూపడం" జరిగింది. విదేశాలనుండి తెచ్చిన 'The Life of Christ'(క్రీస్తు జీవితం) అనే చిత్రాన్ని ఒక చేతితో త్రిప్పే ప్రొజెక్టర్‌పై చూపించారు. సరైన వేగంతో (ఎక్కువా, తక్కువా కాకుండా) రీలును త్రిప్పడం అనేది ప్రొజెక్టరు ఆపురేటరు నైపుణ్యంపై ఆధారపడింది.
|