నల్ల పసుపు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
|image = Black Turmeric 3.jpg
| name = నల్ల పసుపు
| image_caption =
| regnum = [[ప్లాంటే]]
| divisio = [[పుష్పించే మొక్కలు|మాగ్నీలియోఫైటా]]
| classis = [[ఏకదళబీజాలు|లిలియాప్సిడా]]
| subclassis = [[జింజిబరిడే]]
| ordo = [[జింజిబరేలిస్]]
| familia = [[జింజిబరేసి]]
| genus = ''[[కర్క్యుమా]]''
| species = '''''సి. కేసియా'''''
| binomial = ''కర్క్యుమా కేసియా''
| binomial_authority = [[Roxb]]
}}
'''నల్ల పసుపు''' ([[లాటిన్]] ''Curcuma caesia'')<ref>http://www.plantnames.unimelb.edu.au/Sorting/Curcuma.html</ref> తాంత్రిక, వశీకరణ చర్యల కోసం ఉపయోగించే అరుదుగా దొరికే ఒక విధమైన [[పసుపు]]. ఇది [[మధ్య ప్రదేశ్]] లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ మరియు [[నేపాల్]] లోను లభిస్తుంది.<ref>http://www.sarnam.com/haldi.asp</ref> బెంగాల్లో పండించే ఈ మొక్క యొక్క దుంపలను సౌందర్య వస్తువులు (కాస్మెటిక్స్) తయారీలో ఉపయోగిస్తారు.<ref>taxonomy of angiosperms By B.P. Pandey పేజీ. 464 [http://books.google.com/books?id=uBt4qqmFPnMC&pg=PA464&lpg=PA464&dq=Black+zedoary&source=web&ots=SkuSD6z973&sig=-0vgtRMDExzWQXbpo0--QaWs4ZA&hl=en&sa=X&oi=book_result&resnum=6&ct=result]</ref>
"https://te.wikipedia.org/wiki/నల్ల_పసుపు" నుండి వెలికితీశారు