తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
బ్రహ్మవల్లి, భృగువల్లి ప్రశ్నములను [[వారుణి]] అంటారు. బ్రహ్మవిద్యాసాంప్రదాయ ప్రవర్తకుడైన వరుణిని సంబంధముచేత ఈ రెండు ప్రశ్నములకు వారుణి అని పేరు వచ్చింది.

బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లి అనబడే ఈ ప్రశ్నమునందు బ్రహ్మ విద్యకు ప్రయోజనము అవిద్యా నివృత్తియని, అవిద్యానివృత్తిచేత జనన మరణ రూపమైన సంసారము నిశ్శేషముగా నశించునని ప్రతిపాదించబడినది.

ఈ ప్రశ్నములోనే క్రింది శాంతి మంత్రము ఉన్నది.

ఓం సహనావవతు |

సహనౌ భునక్తు |

సహవీర్యం కరవావహై |

తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః |

ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
అనే శాంతి మంత్రము ఉన్నది.

==భృగువల్లి==