భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
ఇరవయ్యొవ శతాబ్ది మొదటిలో చలన చిత్రాలు మామూలు మరియు మధ్యతరగతి జనాలకు బాగా చేరువయ్యాయి. అందులోనూ చలన చిత్ర ప్రవేశ ధరలు బాగా తక్కువగా వుండడం తో ప్రజలు చలన చిత్రాలను వీక్షించి ,
ఈ పరిశ్రమను ఆదరించారు. ఇదే సమయం లో భారతీయ యువకులు కొందరు చలన చిత్ర దర్శకులై భారతీయ సంప్రదాయాల్ని చలన చిత్రాల్లోకి తేవడం మొదలుపెట్టారు. <ref name=Burra&Rao252-253>Burra & Rao, 252–253</ref>
 
 
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు