రాజా రవివర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: de:Raja Ravi Varma
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|signature =
}}
'''రాజా రవి వర్మ''' (Raja Ravivarma) [[భారత దేశం|భారతీయ]] చిత్రకారుడు. అతను [[రామాయణం|రామాయణ]], [[మహాభారతము]]లలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. [[1873]] లో జరిగిన [[వియన్నా]] కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, [[1906]]లో, 58 సంవత్సరాల వయసులో [[మధుమేహం]]తో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.<ref>http://www.hindu.com/yw/2006/05/12/stories/2006051204300600.htm</ref>
 
==బాల్యము==
"https://te.wikipedia.org/wiki/రాజా_రవివర్మ" నుండి వెలికితీశారు