వాంతి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ro:Vomă
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: sn:Kurutsa; పైపై మార్పులు
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:49-aspetti di vita quotidiana, vomito,Taccuino Sanitatis, Ca.jpg|thumb|300px|వాంతి గురించిన 14వ శతాబ్దపు చిత్రలేఖనం.]]
బలవంతంగా [[జీర్ణకోశం]]లోని పదార్ధాలు [[నోరు]], అరుదుగా [[ముక్కు]] ద్వారా బయటకు రావడాన్ని '''వాంతి''' బహువచనం '''వాంతులు''' (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము. కొన్ని ప్రాంతాలవారు దీనినే '''కక్కు''' అంటారు.
 
'''వాంతులు''' వివిధ కారణాల వలన కలుగుతాయి. [[జీర్ణాశయం]]లోని కారణాలు, [[తల నొప్పి]] వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని [[వికారం]] అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.
 
== భాషా విశేషాలు ==
బ్రౌన్ నిఘంటువు ప్రకారం కక్కు అనే క్రియా పదానికి వాంతి అని అర్ధం ఉన్నది.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=228&table=brown&display=utf8]</ref> కక్కు [ kakku ] kakku. [[తెలుగు]] v. a. To vomit. కక్కు kakku. n. Vomiting: the thing vomited. కక్కుడు kakkuḍu. n. Vomiting.
 
పంక్తి 49:
* అతిగా [[భయం]]
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
{{commonscat|Vomiting}}
{{wiktionary}}
పంక్తి 104:
[[sk:Zvracanie]]
[[sl:Bljuvanje]]
[[sn:Kurutsa]]
[[sr:Повраћање]]
[[sv:Kräkning]]
"https://te.wikipedia.org/wiki/వాంతి" నుండి వెలికితీశారు