64 కళలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. ...
 
చి విలీనము
పంక్తి 1:
{{విలీనము అక్కడ|కళలు}}
మనకు తెలుసు మన భారతీయ సంస్కృతిలో 64 కళలు లేక విద్యలు ఉన్నాయని. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదట 64 విద్యలను తెలియజేసే శ్లోకం
వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.
Line 76 ⟶ 77:
 
36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు.
వాడుకరి:Anish.bharatha/Maya Angelou ‎
 
37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము,
 
Line 93 ⟶ 94:
44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి
 
45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి.వాడుకరి:Anish.bharatha/Maya Angelou ‎
 
46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు.
"https://te.wikipedia.org/wiki/64_కళలు" నుండి వెలికితీశారు