విద్య: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: se:Skuvlejupmi
పంక్తి 30:
వయోజనవిద్య అనేక దేశాలలో అవసరంగా మారింది. దీని కొరకు ప్రభుత్వాలు పాటు పడుతున్నాయి. సరైన సదుపాయాలు లేక, బాల్యంలో అభ్యసించలేక, పాఠశాల చదువును నోచుకోలేని వయోజనులకు, వారి తీరిక సమయాలలో అక్షరాభ్యాసం కల్పించడం, దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వయోజన విద్య ఒక ప్రహసనంగా మారకుండా చూడడం ప్రతి పౌరుని విధి. [[సర్వ శిక్షా అభియాన్]] అనే ఓ జాతీయ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి [[అందరికీ విద్య]] కార్యక్రమాన్ని ఇటు [[కేంద్ర ప్రభుత్వం]], అటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్నాయి. [[నేషనల్ లిటరసీ మిషన్]] లేదా జాతీయ [[అక్షరాస్యత]] మిషన్, ఈ కార్యక్రమాలన్నీ అనుసంధానిస్తుంది. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు జిల్లాలలో [[సంపూర్ణ అక్షరాస్యత]] కార్యక్రమాన్ని చేపట్టింది. చిత్తూరు జిల్లాలో [[అక్షర తపస్మాన్]] అనేపేరు పెట్టి అక్షరాస్యతా కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పౌరుడు ఇంకో పౌరుడికి విద్యనేర్పాలి.
 
'''==విద్యా విధానాలు'''.==
:1-నియత విద్య
:2-అనియత విద్య
 
;నియత విద్య:- పరిణామక్రియ ఆధారంగా, [[శారీరక వయస్సు]] మరియు [[మానసిక వయస్సు]] ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను [[నియత విద్య]] అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు [[కర్రికులమ్]], [[కాలపట్టిక]]లు, [[బోధన]], [[మూల్యాంకనము]], పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
 
;[[అనియత విద్య]]:- ఈ విద్య జీవిత కాలపు విద్య. శారీరక వయస్సు మరియు మానసిక వయస్సులకు అతీతంగా వుంటుంది. ఈ విద్యకు మంచి ఉదాహరణ [[దూరవిద్య]] . ఈ విద్యనందించు విద్యాలయాకు మంచి ఉదాహరణ :
నియత విద్య:- పరిణామక్రియ ఆధారంగా, [[శారీరక వయస్సు]] మరియు [[మానసిక వయస్సు]] ల ఆధారంగా ఇవ్వబడు సాధారణ విద్యను [[నియత విద్య]] అంటారు. ఈ విద్య కొరకు విద్యార్థులు విద్యాకేంద్రాలకు వచ్చి అభ్యసిస్తారు. వీరికొరకు నిర్ధిష్టమైన విద్యాకార్యక్రమాలుంటాయి. అభ్యసనాంశాలు [[కర్రికులమ్]], [[కాలపట్టిక]]లు, [[బోధన]], [[మూల్యాంకనము]], పరీక్షలు, ఫలితాలు వుంటాయి. ఈ విద్య పూర్తికాలపు విద్య.
:[[సార్వత్రిక పాఠశాల]]
 
అనియత విద్య:- ఈ విద్య జీవిత కాలపు విద్య. శారీరక వయస్సు మరియు మానసిక వయస్సులకు అతీతంగా వుంటుంది. ఈ విద్యకు మంచి ఉదాహరణ [[దూరవిద్య]] . ఈ విద్యనందించు విద్యాలయాకు మంచి ఉదాహరణ :
:[[ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం]]
:[[డా. బీ. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]]
"https://te.wikipedia.org/wiki/విద్య" నుండి వెలికితీశారు