మీగడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Milk-bottle.jpg|thumb|275px|A milk bottle showing cream risen to the top]]
మీగడ పాల నుంచి ఉత్పత్తి అయ్యే పదార్ధం. ఏకరీతిగా ఉన్న పాల నుంచి కొవ్వు పదార్ధములను విడదీసిన మీగడ ఏర్పడును. ఏకరీతిగా ఉన్న పాలను తగినంత సమయం సెగ చేయడం ద్వారా తేలికగా ఉన్న కొవ్వు పదార్ధాలు విడగొట్టబడి పైకి తేలుతాయి.
పరిశ్రమలలో మీగడను పాల నుంచి త్వరితగతిన వేరు చేయడానికి [[అపకేంద్ర యంత్రం]]ను ఉపయోగిస్తారు. వీటిని విభజన యంత్రాలు అంటారు.
"https://te.wikipedia.org/wiki/మీగడ" నుండి వెలికితీశారు