కేదార్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== ప్రవేశిక ==
[[బొమ్మ: Kedarnathji-mandir.JPG |thumb|right|కేదార్‌నాథ్ ఆలయం]]
[[బొమ్మ:Uttarakhand locator map.svg|thumb|right|కేదార్‌నాథ్]]
 
== ప్రవేశిక ==
[[బొమ్మ: Kedarnathji-mandir.JPG |thumb|right|కేదార్‌నాథ్ ఆలయం]]
[[బొమ్మ:Kedar sikharam.JPG|thumb|left|కేదార్‌నాథ్ మార్గం నుండి హిమాలయ శిఖరం]]
కేదార్‌నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి.ఇది భారత దేశాంలోని [[ఉత్తరా ఖండ్]] లోని [[రుద్రప్రయాగ]] జిల్లా లోని ఒక నగర పంచాయితీ.
కేదార్‌నాథ్ సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో ఉంది.మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కోడల మద్య ఉంది.హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్య క్షేత్రం.శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్.
పంక్తి 21:
హెలికాఫ్ట్ ద్వారా యాత్రీకులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రీకులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రీకులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రీకులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.
 
==జనసంఖ్య==
2001జనాభా లెక్కలను అనుసరించి కేదార్‌నాథ్ జనసంఖ్య 429.పురుషులు 98% స్త్రీలు2%.అక్షరాశ్యత 63%.పురుషుల అక్ష్రాశ్యత 63%స్త్రీల అక్షరాశ్యత 36%.
6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్య 0%.
== చిత్రమాలిక==
[[బొమ్మ:UttarakhandKedar locator mapsikharam.svgJPG|thumb|rightleft|కేదార్‌నాథ్ మార్గం నుండి హిమాలయ శిఖరం]]
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
 
పంక్తి 39:
[[it:Kedarnath]]
[[mr:केदारनाथ]]
[[ne:केदारनाथ]]
[[new:केदारनाथ]]
[[pl:Kedarnath]]
"https://te.wikipedia.org/wiki/కేదార్‌నాథ్" నుండి వెలికితీశారు