బ్రహ్మపుత్రా నది: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:رود براهماپوترا
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: az:Brahmaputra çayı; పైపై మార్పులు
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Brahmaputra-verlaufsgebiet.jpg|thumb|240px|బ్రహ్మపుత్రా నది ఉపగ్రహ చిత్రం.]]
[[ఫైలుదస్త్రం:Chitwan_dugout.jpg|thumb|240px|చిత్వాన్‌‌లో ఒక పడవ.]]
'''బ్రహ్మపుత్ర''' (Brahmaputra river) ([[అస్సామీ భాష]]: ব্ৰহ্মপুত্ৰ, [[బెంగాలీ భాష]]: ব্রহ্মপুত্র} [[హిందీ భాష]]: ब्रम्हपुत्र, [[టిబెటన్ భాష]]ཡར་ཀླུངས་གཙང་པོ་ yar klung gtsang, Yarlung Tsangpo) [[ఆసియా]]లోని ముఖ్యమైన నదులలో ఒకటి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో నదులకు సహజంగా స్త్రీ నామం ఉండగా 'బ్రహ్మపుత్ర' పురుషనామంతో పిలువబడడం విశేషం.
 
పంక్తి 18:
 
=== బంగ్లాదేశ్‌లో ===
[[ఫైలుదస్త్రం:Bangladesh LOC 1996 map.jpg|right|thumb| బంగ్లాదేశ్‌లో ముఖ్యమైన నదులను చూపే చిత్రపటం. ఇందులో బ్రహ్మపుత్రకు ఉపనదులైన 'జమున', 'దిగువ బ్రహ్మపుత్ర'లను చూడవచ్చును.]]
[[బంగ్లాదేశ్]] లో, బ్రహ్మపుత్ర రెండు పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునగా సాగి దిగువ గంగలో కలుస్తుంది, ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా పారి [[మేఘ్నా]] నదిలో కలుస్తుంది. ఈ రెండు పాయలు చివరకు బంగ్లాదేశ్లోని [[చాంద్ పూర్]] అనే ప్రదేశంలో కలిసి బంగాళా ఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగ, బ్రహ్మపుత్ర నదీ జలాలు [[గంగ - బ్రహ్మపుత్ర డెల్టా]] ని ఏర్పరుస్తుంది. ఈ నది డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దదైనది.
 
పంక్తి 53:
[[af:Brahmaputra]]
[[as:ব্ৰহ্মপুত্ৰ নদ]]
[[az:Brahmaputra çayı]]
[[be:Рака Брахмапутра]]
[[be-x-old:Брахмапутра]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మపుత్రా_నది" నుండి వెలికితీశారు