అతిబల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{taxobox
|image = Arrowleaf.jpg
|image_caption = Arrowleaf Sida
|regnum = [[Plantae]]
|unranked_divisio = [[Angiosperms]]
|unranked_classis = [[Eudicots]]
|unranked_ordo = [[Rosids]]
|ordo = [[Malvales]]
|familia = [[Malvaceae]]
|genus = ''[[Sida (plant)|Sida]]''
|species = '''''S. rhombifolia'''''
|binomial = ''Sida rhombifolia''
|binomial_authority = [[Carolus Linnaeus|L.]]
|}}
అతిబల అన్ని రుతువులలో సంవత్సరం పొడవునా పెరుగుతూ ఉండే మొక్క లేక కొన్నిసార్లు వార్షిక మొక్క. ఇది Malvaceae కుటుంబానికి చెందినది. దీని మూలాలు కొత్త ప్రపంచ ఉష్ణమండలాలు మరియు ఉపఉష్ణమండలాలు.
ఈ మొక్క కాడలు నిలువుగా ఉండి మరియు కొమ్మలు చాపి నట్లుగా ఉంటాయి. ఇది 50 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కింది భాగం చేవతో ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/అతిబల" నుండి వెలికితీశారు