స్వస్తిక్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: be-x-old:Свастыка
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: xmf:სვასტიკა; పైపై మార్పులు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Fileదస్త్రం:HinduSwastika.svg|180px|right|thumb|The counter clock swastika to evoke 'shakti' in the decorative [[Hindu]] form.]]
[[Fileదస్త్రం:Swastik on head.jpg|thumb|170px|[[Hinduism|Hindu]] తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తు]]
శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం.
ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం వుంది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం వుంది. విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.
పంక్తి 12:
గంధంలో ఔషదీయ గుణాలు ఉంటాయి. గంధలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్ధిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు మరియు ఈ కార్యానికి వచ్చిన వారు శిశువును దీవించి, దీర్ఘాయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.
 
== బయటి లింకులు ==
{{Commonscat|Swastika}}
;General
* [http://www.ushmm.org/wlc/article.php?lang=en&ModuleId=10007453 History of the Swastika] ''(US Holocaust Memorial Museum)''
* [http://news.bbc.co.uk/2/hi/uk_news/magazine/4183467.stm The Origins of the Swastika] ''BBC News''
* [http://pagesperso-orange.fr/archeometrie/swastika.htm A Swastika Pictorial Atlas]
* Michel de Zmigkodzki, "[[s:The International Folk-Lore Congress of the World's Columbian Exposition, Chicago, July, 1893/History of the Swastika|History of the Swastika]]" ''The International Folk-Lore Congress of the World's Columbian Exposition, Chicago, July, 1893'', 1898.
;Dharmic religions
* [http://www.gurudeva.org/resources/books/lg/lg_ch-07.html Swastikam - Symbol of Auspiciousness] (chapter 7 of ''Vishayasuchi'' by Satguru Sivaya Subramuniyaswami)
* [http://www.truthlingo.co.uk/books/om-swastika-and-shivalinga/ Om, Swastika and Shivalinga] (Book by Narsibhai Patel)
 
[[వర్గం:సంస్కృత పదజాలము]]
పంక్తి 87:
[[vi:Chữ Vạn]]
[[xal:Лүңтн]]
[[xmf:სვასტიკა]]
[[yi:האקנקרייץ]]
[[zh:卐]]
"https://te.wikipedia.org/wiki/స్వస్తిక్" నుండి వెలికితీశారు