1912: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: stq:1912
పంక్తి 19:
== జననాలు ==
* [[గోరా]] గారి [[భార్య]] [[సరస్వతీ గోరా]] సంఘసేవిక, మతాతీత మానవతావాది. మానవులంతా సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే, ఇన్ని కులాలు, మత విశ్వాసాలుంటే సాధ్యంకాదు. నాస్తిక వాదమొక్కటే శరణ్యం. కుల, మత రహిత సమసమాజమే ధ్యేయం అనేవారు. [[విజయనగరం]]లో 1912లో జన్మించింది.
* [[జూన్ 9]]: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు ఉమ్మెత్తల గోపాలరావు
* [[జూలై 31]]: [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]].
* [[సెప్టెంబర్ 10]]: భారత మాజీ ఉప రాష్ట్రపతి [[బి.డి.జెట్టి]].
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు