ఈనాడు: కూర్పుల మధ్య తేడాలు

8 బైట్లను తీసేసారు ,  11 సంవత్సరాల క్రితం
చి
సర్వేల వివరాలు ఇవ్వబడినందున వేరే ఆధారం అవసరంలేదు
చి సర్వేల వివరాలు ఇవ్వబడినందున వేరే ఆధారం అవసరంలేదు
పంక్తి 19:
}}
 
'''ఈనాడు''' ఒక ప్రముఖ [[తెలుగు]] దినపత్రిక. తెలుగు పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. వార్తలను సమర్పించడంలో కొత్తపుంతలు తొక్కి అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది{{fact}}. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.<ref name=circulation>[http://www.auditbureau.org/nrspress06.pdf జాతీయ చదువరుల సర్వే 2006] నుండి [[డిసెంబర్ 9]] [[2006]]న సేకరించబడినది.</ref>.
 
==ప్రారంభం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/740005" నుండి వెలికితీశారు