వృక్షశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
గ్రీకు భాషలో బొటనీ అనగా పశువులు మేసే పొలము, గడ్డి, గోగ్రాసం మరియు పశువులను మేపుట అని అర్ధం. జీవశాస్త్రంలోని చెట్టు యొక్క జీవితచరిత్రను నేర్పే శాస్త్రమే వృక్షశాస్త్రం.
అనాది నుంచి శిలీంధ్రాలు, శైవలాలు, వైరస్ లు కూడా ఈ శాస్త్రంలో భాగంగానే అధ్యయనం చేయబడుతుంది. వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు.
 
 
==ఇవి కూడా చూడండి==
[[ఔషధ శాస్త్రం]]
 
 
"https://te.wikipedia.org/wiki/వృక్షశాస్త్రం" నుండి వెలికితీశారు