"జున్ను" కూర్పుల మధ్య తేడాలు

270 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[File:9-alimenti, formaggi,Taccuino Sanitatis, Casanatense 4182..jpg|thumb|Cheese, [[Tacuinum sanitatis]] Casanatensis (XIV century)]]
[[File:Cheese platter.jpg|300px|thumb|A platter with cheese and garnishes]]
[[File:Feta Greece 2.jpg|thumb|[[Feta]] from [[Greece]]]]
జున్ను పాల నుంచి తయారయ్యే ఒక పదార్ధం. గేదె లేదా ఆవు దూడను కన్న కొన్ని రోజుల పాటు ఇవి ఇచ్చే పాలు ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. దూడను కన్నప్పుడు ఇచ్చే మొదటి పాలకి మరుసటి రోజు ఇచ్చే పాలకి ఆ తరువాత రోజు ఇచ్చే పాలకి తేడాలుంటాయి. ఆవు దూడను ఈనిన మొదటి రోజు ఇచ్చిన పాలను కాగబెట్టినపుడు పాలు గట్టి గడ్డ గాను తరువాత ఇచ్చే పాలు తేలిక గడ్డ గాను మార్పు చెందుతూ మామూలు పాల రూపానికి మారడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పాలు కాగబెడుతున్నప్పుడు గడ్డ కట్టే లక్షణాలున్న ఈ పాలను జున్నుపాలు అంటారు. జున్ను రుచిగా ఉండేందుకు పాలు కాగుతున్నప్పుడు పాలలో చెక్కెర లేక బెల్లం కలుపుకుంటారు. రుచిగా ఉండే ఈ జున్నును చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరు ఎంతో ఇష్టంగా తింటారు.
 
32,620

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/740681" నుండి వెలికితీశారు