వృక్ష శాస్త్రజ్ఞుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
వృక్షశాస్త్రాన్ని గురించి పరిశీలన చేయడానికి పూనుకున్న వ్యక్తిని వృక్ష శాస్త్రజ్ఞుడు అంటారు. వృక్ష శాస్త్రవేత సూక్ష్మజీవరాశి మరియు మహా వృక్షాలు మొక్క యొక్క మొత్తం జీవితాన్ని అధ్యయనం చేస్తాడు.
వృక్ష శాస్త్రవేతలు అన్ని ప్రదేశాలలో మొక్కలను గురించి తెలుసుకుంటూ వీరు మొక్క అన్వేషకులుగా ఉంటారు. వీరు (అమ్ల వర్షం వంటి) కాలుష్య ప్రభావాలపై అధ్యయనం చేసి దాని నివారణ కొరకు మొక్కలపై సమర్ధమైన పని చేసి పర్యావరణ రక్షణ కొరకు తోడ్పడతారు. కొత్త మొక్కలను గుర్తించి వాటిని పరిశీలించి వాటి యొక్క భాగాలు వాటి వలన ఉపయోగాలను తెలియజేస్తారు.