ప్రజోపయోగ పరిధి: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc Public domain పేజీని ప్రజోపయోగ పరిధికి తరలించారు: తెలుగు
చి వర్గం:నకలు హక్కులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
భారత చట్టాల ప్రకారం గ్రంథాలు, రచయిత జీవితకాలం మరియు 60 సంవత్సరాలు నకలుహక్కులు అమలులో వుంటాయి.ఆ తరువాత ప్రజోపయోగపరిధిలోకి చేరతాయి. అంటే వాటినే ఏ అనుమతి అవసరంలేకుండా ఏ అవసరానికైనా వాడుకోవచ్చు.
అంటే 2012 సంవత్సరంలో పరిశీలించినట్లయితే 1951లో లేక అంతకుముందు మరణించిన రచయితల కృతులు ప్రజోపయోగ పరిధిలోకి చేరతాయి
 
[[వర్గం:నకలు హక్కులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రజోపయోగ_పరిధి" నుండి వెలికితీశారు