జడ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: no:Fletting
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: qu:Simp'a; పైపై మార్పులు
పంక్తి 1:
[[Imageదస్త్రం:Braid01.jpg|200px|thumb|right|Inverted French Braid]]
[[Imageదస్త్రం:Braided pigtails.jpg|right|thumb|రెండు జడలు వేసుకున్న ఒక స్త్రీ]]
'''జడ''', '''జెడ''' లేదా '''జట''' (Braid or Plait) తల [[వెంట్రుక|వెంట్రుకలను]] ఒక పద్ధతిలో అమర్చుకొనే పద్ధతి. కొంతమంది [[స్త్రీలు]] ఒకటే జడ వేసుకుంటే ముఖ్యంగా [[పిల్లలు]] రెండు జడలు వేసుకుంటారు. యోగుల [[శిరోజాలు]] జడలు కట్టి ఉంటుంది. అందువలన వీరిని జడధారి అంటారు.
[[Imageదస్త్రం:Braid final rot.jpg|left|thumb|A braid.]]
[[Imageదస్త్రం:Braid StepBystep.jpg|left|thumb|జడ వేసే పద్దతి]]
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో జట మరియు జడ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=458&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం జడ పదప్రయోగాలు.]</ref>
 
== ఆభరణాలు ==
జడకు ప్రత్యేకంగా చేసుకొనే [[అలంకరణ]]లలో ముఖ్యమైనవి [[ఆభరణాలు]]. వీటిలో [[జడపాళీ]] (నాగరం), [[జడగంటలు]], [[చామంతిపువ్వు]], [[పాపిటబిళ్ళ]], [[చెంపసరాలు]] ముఖ్యమైనవి. వీటిలో జడ మొత్తం అంతా పైనుండి క్రిందవరకు అందంగా చేస్తుంది. వీనికి కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగేవారు. తల వెనుకభాగంలో జడ పైభాగంలో చామంతిపువ్వు, తమలపాకులూ సూర్యచంద్రుల్లా అమరితే, పాపిటబిళ్ళ ముందు నుండి వెనుక వరకు పాపిటంతా కప్పుతుంది. ముందున, మధ్యలో కూడా చిన్న బిళ్ళలుంటాయి. జడ చివరలో 1-3 గంటల వంటి జడగంటలు తప్పనిసరిగా జోడీగా ఉండాల్సిందే మరి.
 
== మూలాలు ==
{{wiktionary}}
{{మూలాలజాబితా}}
పంక్తి 37:
[[pl:Warkocz]]
[[pt:Nó de trança]]
[[qu:Simp'a]]
[[ru:Плетение]]
[[sa:वेणी]]
"https://te.wikipedia.org/wiki/జడ" నుండి వెలికితీశారు