అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అప్పగింతల పాటలు స్త్రీల పాటల్లో ప్రముఖమైనవి. పూర్వం స్త్రీలు తమ కుమార్తెలను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు నీతి, మంచి బుద్దులు పాటల రూపంలో చెప్పేవారు. ఈ పాటలను అప్పగింతల పాటలు అనేవారు. అప్పగింతలపాటల్లో స్త్రీ తన అత్తవారింట ఎలా మెలగాలి, మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి వంటి విశేషాలు ఉంటాయి.
వివాహం జరిగిన తర్వాత అత్తవారింటికి పంపేటప్పుడు పెళ్ళికూతురి తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.
 
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు