అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
హరిపగిది నీ మొగుడు అరయ దేవుడంతడు,
ధరణి యిద్దరు నీకు దైవసములమ్మ"
 
పాట - 2:
 
"సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినాము,
చెలగి మీ అత్తంట్ల బుద్ధిగలిగుండు
 
ఎవ్వరేమాడిన ఎదురాడకమ్మా,
వీధిలో నిలుచుండి కురులిప్పకమ్మా
 
పలుమారు పలుదెరచి నవ్వబోకమ్మా,
పరమాత్మతో గూడి వెలుగు మాయమ్మా
 
వార్ని గాదని పూలు ముడువబోకమ్మా,
పెద్దల గుర్తెరిగి నడువు మాయమ్మా
 
ఆకలి ఉంటేను అడుగబోకమ్మా,
అత్తగారితో పోరు చేయబోకమ్మా
 
నాతోటి జేసినా మంకుపోరెల్ల,
ఎరుగని అత్తింట్లో చేయబోకమ్మా"
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు