అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
వివాహం జరిగిన తర్వాత అత్తవారింటికి పంపేటప్పుడు పెళ్ళికూతురి తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.
 
'''పాట - 1'''
 
"అత్తగారింటికి అంపించవలె నిన్ను ,
అతిబుద్ధి గలిగుండు అంబరో నీవు
Line 40 ⟶ 39:
ధరణి యిద్దరు నీకు దైవసములమ్మ"
 
'''పాట - 2:'''
 
"సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినాము,
చెలగి మీ అత్తంట్ల బుద్ధిగలిగుండు
Line 59 ⟶ 57:
నాతోటి జేసినా మంకుపోరెల్ల,
ఎరుగని అత్తింట్లో చేయబోకమ్మా"
 
'''పాట 3:'''
"అత్తా యింటికి బోయివత్తు మాయమ్మా,
చిత్తమందున భీతి చెందాకు మాయమ్మా
 
పోయిరా మాయమ్మ భీతితో నుండే,
మా యందరికి మంచి మాట తేవమ్మా
 
అత్తమామల మాటకడుగుదాటకుమా,
చిత్తాము మెప్పించి చెలగుమోతల్లీ
 
బావలూ మరదలూ బంధు జనంబు,
నీవారి యెడ మాట యేమిరా నీకు
 
పతిని దైవముగా భక్తితో నమ్మి,
మతిమంతురాలవై మసులు మాయమ్మా"
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు