అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అప్పగింతల పాటలు స్త్రీల పాటల్లో ప్రముఖమైనవి. పూర్వం స్త్రీలు తమ కుమార్తెలను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు నీతి, మంచి బుద్దులు పాటల రూపంలో చెప్పేవారు. అప్పగింతలపాటల్లో స్త్రీ తన అత్తవారింట ఎలా మెలగాలి, మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి వంటి విశేషాలు ఉంటాయి.
వివాహం జరిగిన తర్వాత పెళ్ళికూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు పెళ్ళికూతురిఆమె తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.
 
 
'''పాట - 1'''
 
"అత్తగారింటికి అంపించవలె నిన్ను ,
అతిబుద్ధి గలిగుండు అంబరో నీవు
Line 40 ⟶ 42:
 
'''పాట - 2:'''
 
"సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినాము,
చెలగి మీ అత్తంట్ల బుద్ధిగలిగుండు
Line 59 ⟶ 62:
 
'''పాట 3:'''
 
"అత్తా యింటికి బోయివత్తు మాయమ్మా,
చిత్తమందున భీతి చెందాకు మాయమ్మా
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు