అప్పగింతల పాటలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
పతిని దైవముగా భక్తితో నమ్మి,
మతిమంతురాలవై మసులు మాయమ్మా"
 
'''పాట 4:'''
 
"పుట్టింటి సీతమ్మ అత్తంటికెళుతుంటె,
బుద్ధులేమని చెప్పు భూదేవి తల్లి
 
పొద్దోయి పొరుగిళ్ళ కెళ్ళబోకమ్మ,
సందలడి చాకింటి కెళ్ళబోకమ్మ
 
వీధిలో తల కురులు విప్పబోకమ్మ,
పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మ
 
మందిలో కన్నెత్తి చూడబోకమ్మ,
మరిది లక్ష్మన్నకు మడతలందియ్యి
 
మామ దశరధులకు మన్ననలు చెయ్యి,
అత్త కౌశల్య పనులందముగ చెయ్యి"
"https://te.wikipedia.org/wiki/అప్పగింతల_పాటలు" నుండి వెలికితీశారు