లామివుడిన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: right|thumbnail {{main|ఎయిడ్స్}} Lamivudine, లామివుడైన్ ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{main|ఎయిడ్స్}}
Lamivudine, లామివుడైన్ ( 2',3'-dideoxy-3'-thiacytidine, 3TC, brand name Epivir®) అనేది HIV-1 మరియు Hepatitis B చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు 3TC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV మరియు Hepatitis B చికిత్స కోసం 17-Nov-1995 రొజున అమోదించబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
Lamivudine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది.. ఈ మందును పిల్లలు కూడ తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగె NNRTI కి చెందిన ఒక మందుతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
HIV తొ ఉన్న పెద్దలకు డొస్ 150mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి.
Hepatitis B తొ ఉన్న పెద్దలకు డొస్ 100mg రొజకు ఒకసారి. HIV మరియు Hepatitis B రెండు ఉన్న వాళ్ళకు HIV డొస్ వర్తిస్తుంది
3 నెలల నుండి 12 సంవత్సరాల పిల్లలకు 1.4-2 mg ప్రతి 0.45 kg లకు రెండు సార్లు, కాని రొజుకు 150 mg కంటె మించకూడదు.
 
పేజి ఇంకా పూర్తికాలేదు.....
"https://te.wikipedia.org/wiki/లామివుడిన్" నుండి వెలికితీశారు