హస్త నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
=== హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు ===
హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహము, రాస్యాధిపతి బుధుడు, అధిదేవత సూర్యుడు, జంతువు, మహిషి(గేదె). ఈ నక్షత్రజాతకులు ఆకర్ష్న కలిగి ఉంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధము చేసుకుంటారు. అడగకనేసహాయము చెస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన ఔతుంది. వ్యుహాలు రహస్యము అయినా కొమ్దరికి మాత్రము చెప్తారు. చేసిన తప్పులను అడగకుండా మీకు మీరుగా ఒప్పుకుంటారు. దూరప్రామ్త చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జివితములో మంచి మలుపులు ఔతాయి. వృత్తి ఉద్యోగాలలో సక్తి సామర్ధ్యాలకు గుర్తిమ్పుకు కొమ్త కాలము వేచి ఉండాలి.
న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవలసి ఉంటుంది. వీరి వద్ద సలహాలు తీసుకున్న వారి కంటే వీరు తక్కువ స్థాయిలో ఉండడము వీరిని బాధిస్తుంది. సర్దుకు పొవడము వలన వైవాహిక జివితము సజావుగా సాగుతుంది. స్వంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పత్ల అభిమానము కలిగి ఉంటారు. అనుకున్న ప్రదృసములో ఇష్తమైన విద్య అభ్యసిస్తారు. బంధువుల వలన కొన్ని అపోహలు ప్రచారములో ఉంటాయి. సంతానము పేరు ప్రతిష్తలు తెస్తారు.
 
=== హస్తా నక్షత్ర వివరాలు ===
నక్షత్రములలో ఇది 13వ నక్షత్రం.
"https://te.wikipedia.org/wiki/హస్త_నక్షత్రము" నుండి వెలికితీశారు