మూలా నక్షత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
=== మూలానక్షత్రము గుణగణాలు ===
మూలానక్షత్ర అధిదేవత నిరుతి, ఇది రాక్షసగణ నక్షత్రమునక్షత్రం, రాశ్యధిపతి గురువు, జమ్తువుజంతువు శునకముశునకం. ఈ నక్షత్రములో పుట్టిన వారు శక్తిమంతులు. అసాధారాణ శక్తి వీరి స్వంతము. అసాధారణ ప్రతిభాపాతవాలు వీరి స్వంతము. చిన్న తనములోతనంలో బంధువుల నిరాదరణకు గురి ఔతారు. జీవితములోజీవితంలో ప్రతి మెట్టును స్వయం కృషితో సాధిస్తారు. పోటీ ప్రపంచములోప్రపంచంలో సాధించడానికి కావలసిన తెలివితేటలు విరివీరి స్వంతముస్వంతం. జీవితములోజీవితంలో సాధించిన ప్రతి మేట్తుకుమెట్టుకు కృతజ్ఞతలు చెప్తూ ఆగి పోకఆగిపోక ముమ్దుకుముందుకు సాగదమెసాగడమే జీవితధ్యేయముగాజీవితధ్యేయంగా ముమ్దుకుముందుకు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే వీరి లక్ష్యములక్ష్యం. బంధుత్వానికి, స్నేహాలకు, నైతిక ధర్మాలకు, దైవభీతికి వీరి మనసులో స్థానముస్థానం లేదు. కుటుంబము కొరకు, తల్లి తండ్రుల కొరకు కొంత త్యాగము చెస్తారు. అణుకువగా ఉండి సంసారము అన్యోన్యంగా ఉంది అనిపించుకుంటారు. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు. తాము అనుభవిమ్చినఅనుభవించిన కష్టాలు ఇతరులు అనుభవిస్తున్నప్పుడు సాయముసాయం చేయరు. తనకు తెలిసినా మమ్చిమంచి మార్గములుమార్గాలు, సూచనలు వేరొకరికి చెప్పరు. రవి, చంద్ర, కుజ దసలుదశలు యొగిస్తాయియోగిస్తాయి. స్త్రిస్త్రీ సమ్తానముసంతానం పత్లపట్ల అభిమానముఅభిమానం ఎక్కువ. సంతానముసంతానం అభివృద్ధిలొకిఅభివృద్ధిలోకి వస్తారు. శుభకార్యాలు చెయ్యడముచెయ్యడం కష్టతరమైన యజ్ఞముయజ్ఞం ఔతుంది. కీలక సమయాలలో బంధువర్గ అండదండలు నయనో భయానో సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరముఅవసరం. భాగస్వాములు మోసగిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దానగునముదానగుణం సామాన్యముగాసామాన్యంగా ఉంటాయి. స్త్రీదేవతార్చన మంచిది. అరవై సంవత్సరాల వరకు జీవితముజీవితం సాఫీగా సాగి పోతుంది.
 
నక్షత్రములలో ఇది 19వ నక్షత్రం.
"https://te.wikipedia.org/wiki/మూలా_నక్షత్రం" నుండి వెలికితీశారు