ఉత్తరాషాఢ నక్షత్రము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
=== ఉత్తరాషాఢ నక్షత్రము గుణగణాలు ===
ఇది రవి గ్రహ నక్షత్రమునక్షత్రం, మనుష్యగణముమనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదమునకుపాదానికి గురువు మఱియు మిగిఁలినమిగిలిన పాదములుపాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు మొదటప్రారంభంలో బ్రతుకులో సగటువారుఁగాసగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలా అలాఅలాఅలా ఎదుగుకొనుచు పైపైకే పోతారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరిఁకెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువఁగా మాట్లాడెదరు, అణఁకువఅణకువ కలిఁగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుఁగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుండఁదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నచ్చుకొనెదరు. కీలక సమయాలలో బంధవ్యానికిబాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడుఒకా నొకప్పుడు వీరు, తప్పుడునేరప్రవృత్తి అయిన నడఁవడికనడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. దీనికి తప్పించుకోవడానికి వీలు కాని పలు సంగతులుసందర్భాలు ఇందుకు కారణం ఉంటాయిఔతాయి. డబ్బులు యిచ్చిఆదాయం చూసినాకొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి , బంధానికి లోబడి చాలా అగచాట్లకి గుఱిగురి అగుతారు,ఔతారు తిరిగి వారి చేతనిచేతనే వీరు నిందలు పడతారు. మిగిలిన వారుఎవరు ఏమి అనుకొనినఅనుకొన్నా సరే వీరు తమ సొంతవారిసొంతవారిని వైపేఆదుకుంటారు. ఉంటారు, సొంతవారినిస్వంతవారిని వీరు ఎప్పుడును ఎన్నడును వీడనాడరు,విడనాడక ఎన్నడూనూ వీరు సొంతవారికేవారికి అండగా నిలుస్తారు. నిజమునిజం చెప్పేటందుకు సరి అయిన తరుణముతరుణం వచ్చినా కూడా వీరు పలుపలుమార్లు సార్లు నిజం చెప్పరు. పై చదువులలో,చదువులు వీరికి కలసి వస్తాయి. బేరములలలోవ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన మనుగడవృత్తులు బ్రతుకుఁదేఱువులు వీరికి అచ్చికలిసి వస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిఁగించెదరుకలిగిస్తారు. గనులు, చల్లఁటిచల్లటి పానీయాలు, మందులకు చెందెడిసంబంధించిన బేరములు చేసిననువ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరివీరు బిడ్డలు తల్లిఁదండ్రులనితల్లిదండ్రులని మంచిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి కొంతమందేసంతానం పిల్లలుస్వల్పంగానే కలుఁగుతారుఉంటుంది. సంతానముసంతానం ఆలస్యముగాఆలస్యంగా కలుగుతుంది. వీరిది దేవునిపై కదలని-చెదరని నమ్మిక భక్తి ఉంటుంది. కోవెలలకు, సేవా సమ్స్థలకుసంస్థలకు తగినంత సేవ చెస్తారుచేస్తారు, డబ్బులథన సహాయమునుసహాయంను చెస్తారుచేస్తారు. తెలిసిన వారైనావారికి వీరుకూడా వాళ్ళకివీరు అప్పు కూడా ఇవ్వరు. డబ్బులకుఆర్ధికపరమైన రాఁబడికువిషయాలను చెందెడి దాఁపఱికముఁగాదాచగలగటంలో ఉంచవలసిన సంగతులని దాఁచఁగలగటములో మఱియు దాఁచడములో వీరు దిట్ట, అందులో వీరికి వేఱెవ్వరూను సాటి రారు.
 
నక్షత్రములలో ఇది 21వ నక్షత్రము.