లామివుడిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
# Pheripheral Neauropathy (నరాల బలహీనత): Lamivudine వల్ల వచ్చే దుష్ప్రబావాలలొ ఇది కూడ ఒకటి. కాళ్ళు మొద్దుబారటం( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలొ మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలొ కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) Zidovudine నుకాని TDF (Tenofovir) టెనొఫవిర్ ను కాని వాడితె Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు. Lamivudine వల్ల వచ్చే Neauropathy , Stavudine కంటె చాలతక్కువగా వుంటుంది.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L మద్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాది తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ప్రదానంగా Stavudine వల్ల ఈ సమస్య మరి ఎక్కువ. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
# సాదారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లొ మాయమవుతాయి.
 
"https://te.wikipedia.org/wiki/లామివుడిన్" నుండి వెలికితీశారు